{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-maastar-plaan-chainaa-paakisthaan-laku-chek-pettemduku-r","title_te":"భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..","section":"తాజా","status_line":"భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T08:44:32.703Z"},"facts":[],"events":[{"id":"event-58360","date":"2026-08-07T08:08:00.000Z","title_te":"భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..","body_te":"చైనా, పాకిస్థాన్‌ల నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భారీ రక్షణ వ్యూహానికి శ్రీకారం చుట్టింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన మెగా ఒప్పందం ద్వారా 114 కొత్త రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ప్రతిపాదన సమర్పించింది. ఇప్పటికే ఉన్న రఫేల్ జెట్లు, నావికాదళం కోసం రానున్న రఫేల్-ఎం విమానాలతో కలిపి భవిష్యత్తులో భారత త్రివిధ దళాల వద్ద 200కుపైగా రఫేల్ యుద్ధ విమానాలు ఉండే అవకాశముంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/indias-mega-rafale-plan-200-plus-fighter-jets-to-counter-china-and-pakistan-1882627.html"}]}]}