{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-modati-mobail-likvid-tree-abhivruddhi","title_te":"భారత్‌ మొదటి మొబైల్‌ ‘లిక్విడ్‌ ట్రీ’ అభివృద్ధి","section":"తాజా","status_line":"భారత్‌ మొదటి మొబైల్‌ ‘లిక్విడ్‌ ట్రీ’ అభివృద్ధి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T05:34:57.007Z"},"facts":[],"events":[{"id":"event-4464","date":"2026-07-07T05:33:51.000Z","title_te":"భారత్‌ మొదటి మొబైల్‌ ‘లిక్విడ్‌ ట్రీ’ అభివృద్ధి","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో గాలిని శుభ్రపరిచేందుకు భారతదేశపు మొట్టమొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ని సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఎఫ్‌ఆర్‌ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. కాంపాక్ట్ గాలి-శుద్ధీకరణ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఎఫ్‌ఆర్‌ పరిశోధకులు ప్రకటించారు. ఈ పరికరం నిరంతరం CO2ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ, గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. విద్యుత్తుతో పాటు సౌరశక్తితో పనిచేసేలా రూపొందించారు ఈ మొబైల్‌ యూనిట్‌ను. The post భారత్‌ మొదటి మొబైల్‌ ‘లిక్విడ్‌ ట్రీ’ అభివృద్ధి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/indias-first-mobile-liquid-tree-developed/"}]}]}