{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-paak-sarihaddullo-anumaanaaspada-dron-la-kalakalam-saamb","title_te":"భారత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ల కలకలం.. సాంబా, కతువా జిల్లాల్లో హై అలర్ట్!","section":"తాజా","status_line":"భారత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ల కలకలం.. సాంబా, కతువా జిల్లాల్లో హై అలర్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T12:35:58.191Z"},"facts":[],"events":[{"id":"event-36867","date":"2026-07-25T09:26:43.000Z","title_te":"భారత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ల కలకలం.. సాంబా, కతువా జిల్లాల్లో హై అలర్ట్!","body_te":"భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో మరోసారి అలజడి మొదలైంది. జమ్మూ-కశ్మీర్‌లోని సాంబా, కతువా జిల్లాల్లో సరిహద్దు వెంబడి అనుమానాస్పద డ్రోన్‌ల కదలికలు కలకలం సృష్టించాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్‌లు కనిపించడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/india-pakistan-border-drone-sightings-in-samba-kathua-district-bsf-started-search-operation-1873259.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxOb0h2d3pXSkZMTmhYemttUU90R2pRMEEwcmlHUW1kbzVoN1NMRmRJMlM3c0pYWVBvY2NEZjB4bFpJUkMwcXcyTzJjc0phcDlaT0d5M09JbF90MW1FVFRWRF9yV2VxeTJ1a19FXzJ4Q1FGLTNFUGN5WHNybGxiUy0yZ3VxQVBVMEpqd2twaVBELW4zRVNkdUNZcWpGWnYzejJfVGhaM21EbEI5VkM0dUhjdE1lRmI0VVVTRkgwVURDSkxXQ0w3d2VBU3ZCUXdrSzVtcER2cDJR0gHWAUFVX3lxTE5vSHZ3eldKRkxOaFh6a21RT3RHalEwQTByaUdRbWRvNWg3U0xGZEkyUzdzSlhZUG9jY0RmMHhsWklSQzBxdzJPMmNzSmFwOVpPR3kzT0lsX3QxbUVUVFZEX3JXZXF5MnVrX0VfMnhDUUYtM0VQY3lYc3JsbGJTLTJndXFBUFUwSmp3a3BpUEQtbjNFU2R1Q1lxakZadjN6Ml9UaFozbURsQjlWQzR1SGN0TWVGYjRVVVNGSDBVRENKTFdDTDd3ZUFTdkJRd2tLNW1wRHZwMlE?oc=5"}]}]}