{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-sarihaddulo-chainaa-phaitar-jetlu","title_te":"భారత్‌ సరిహద్దులో చైనా ఫైటర్‌ జెట్లు","section":"తాజా","status_line":"భారత్‌ సరిహద్దులో చైనా ఫైటర్‌ జెట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45942","date":"2026-07-30T21:19:49.000Z","title_te":"భారత్‌ సరిహద్దులో చైనా ఫైటర్‌ జెట్లు","body_te":"భారత్‌ సరిహద్దును ఆనుకుని ఉన్న తన వైమానిక స్థావరాలలో చైనా 12 జె-20 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్లను మోహరించింది. వాణిజ్య ఉపగ్రహసంస్థ వాంటోర్‌ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎల్‌వోసీ వెంబడి ఇంత భారీగా ఫైటర్‌ జెట్‌లను చైనా మోహరించడం ఇదే మొదటిసారి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/china-deploys-12-j-20-stealth-fighters-near-indian-border-satellite-images-2468163"}]}]}