{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-yooke-madhya-chaaritraatmaka-oppamdam-bhaareegaa-tagganu","title_te":"భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు!","section":"తాజా","status_line":"భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T07:36:21.069Z"},"facts":[],"events":[{"id":"event-20795","date":"2026-07-16T06:10:12.000Z","title_te":"భారత్‌-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు!","body_te":"ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగు పడింది. రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం( CETA) కుదిరింది. ఇది ద్వైపాక్షిక వ్యాపార రంగంలో సరికొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచింది. పెట్టుబడుల పెంపు, సులువైన వాణిజ్య పద్ధతులు, సేవల రంగంలో విస్తృత అవకాశాలు నిపుణుల ఉపాధి అవకాశాల మెరుగుదలే లక్ష్యంగా ఈ చారిత్రాత్మక ఒప్పందం రూపుదిద్దుకుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/india-uk-ceta-comes-into-effect-will-deepen-economic-integration-strengthening-bilateral-trade-and-investment-1866555.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7gFBVV95cUxOaldZczFwU3VEcnQ4aXpKeG5SakZqNmRTQm5wbV9zdlJrcUNfSnh1TFF5WXdZUTdtdS1YcE4zbHhHa3dPdjJyUXRadXBWMEw0S1BVOUp1VzFvSV9MYVB0OW1yUFRlaGtMN2VMcTFsN1Eyakt2ckNyVl83T2hTd2M1c0lFOElycVU1MGZZZ2NCMGlzbjFLU2xaUnB3T2I5SmpiZFA5NUJiU3VoeFRkM2xmTkxGckhla1ZsLXJlR2FrUk05dXlvR19nNVFLUEItel9hZ21xM0xZZ1BJaXpSUnpuM04wZlNnYjBXbGs1eEpn0gHuAUFVX3lxTE5qV1lzMXBTdURydDhpekp4blJqRmo2ZFNCbnBtX3N2UmtxQ19KeHVMUXlZd1lRN211LVhwTjNseEdrd092MnJRdFp1cFYwTDRLUFU5SnVXMW9JX0xhUHQ5bXJQVGVoa0w3ZUxxMWw3UTJqS3ZyQ3JWXzdPaFN3YzVzSUU4SXJxVTUwZllnY0IwaXNuMUtTbFpScHdPYjlKamJkUDk1QmJTdWh4VGQzbGZOTEZySGVrVmwtcmVHYWtSTTl1eW9HX2c1UUtQQi16X2FnbXEzTFlnUElpelJSem4zTjBmU2diMFdsazV4Smc?oc=5"}]}]}