{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarata-amtariksha-charitralo-sirisilla-mudra-vikram-1-raaket-v","title_te":"భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!","section":"తాజా","status_line":"భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T08:25:52.100Z"},"facts":[],"events":[{"id":"event-48205","date":"2026-08-01T07:19:56.000Z","title_te":"భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!","body_te":"భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలను తాకుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ ప్రయోగ వాహకం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్ల కష్టం, సాంకేతిక నైపుణ్యం ఉండటం తెలంగాణాకే కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఎనలేని గర్వకారణంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/three-engineers-from-telanganas-sircilla-play-key-role-in-vikram-1-rockets-historic-success-1878243.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxObHhLMlVyd3pfWHRCTFpMRGlpcnRocEQtUDdSXzlBT211SUF4TVZ3Vm91NTJDaXQtY1Z3ZzFidEtRcDIxNVBiZW1iSjZsSE04QWRaYk81QWJzbVZCaDA4YkItMzA0SlpnTDY4aU1xQzBvN3B6VXdNcHVtRUpQQ08xWVRqaWJwbDFielhoWnpIOTJrYlhDVnptU3pGTkFvcVhpYl9yT2MzREk1cE9uV3RodFFBb1doVC1pclFKbERlbXp6WE02NmxBX29yRjdINXdwRVAtQjFDb9IB1wFBVV95cUxObHhLMlVyd3pfWHRCTFpMRGlpcnRocEQtUDdSXzlBT211SUF4TVZ3Vm91NTJDaXQtY1Z3ZzFidEtRcDIxNVBiZW1iSjZsSE04QWRaYk81QWJzbVZCaDA4YkItMzA0SlpnTDY4aU1xQzBvN3B6VXdNcHVtRUpQQ08xWVRqaWJwbDFielhoWnpIOTJrYlhDVnptU3pGTkFvcVhpYl9yT2MzREk1cE9uV3RodFFBb1doVC1pclFKbERlbXp6WE02NmxBX29yRjdINXdwRVAtQjFDbw?oc=5"}]}]}