{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarata-jattulo-aa-iddaru-chaalaa-demjar-2va-vandelo-maa-taarge","title_te":"భారత జట్టులో ఆ ఇద్దరు చాలా డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే.. ఇంగ్లాండ్ కెప్టెన్","section":"తాజా","status_line":"భారత జట్టులో ఆ ఇద్దరు చాలా డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే.. ఇంగ్లాండ్ కెప్టెన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T08:16:58.998Z"},"facts":[],"events":[{"id":"event-21032","date":"2026-07-16T07:46:59.000Z","title_te":"భారత జట్టులో ఆ ఇద్దరు చాలా డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే.. ఇంగ్లాండ్ కెప్టెన్","body_te":"Harry Brook warning: మొత్తం మీద, స్వదేశంలో సిరీస్ రక్షించుకోవాలని ఇంగ్లాండ్, సిరీస్ సొంతం చేసుకుని సగర్వంగా నిలవాలని భారత్.. ఇలా రెండు అగ్రశ్రేణి జట్లు హోరాహోరీగా తలపడనున్న ఈ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించడం ఖాయం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో, హ్యారీ బ్రూక్ ప్రణాళికలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ind-vs-eng-2nd-odi-harry-brook-warning-to-team-india-1866629.html"}]}]}