{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarata-sainyamloki-atyaadhunika-satrumjay-yaamtee-dron-sistam","title_te":"భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!","section":"తాజా","status_line":"భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53658","date":"2026-08-04T11:39:56.000Z","title_te":"భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!","body_te":"ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత సైన్యం తన రక్షణ వలయాన్ని మరింత పటిష్టం చేసుకుంది. యుద్ధ రంగంలో శత్రు దేశాల డ్రోన్ల దాడులను తిప్పకొట్టేందుకు భారత్ మరో శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన 'శత్రుంజయ్' (Shatrunjay) యాంటీ-డ్రోన్ వ్యవస్థను సైనిక దళాల అమ్ములపొదిలో చేర్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/shatrunjay-indian-army-inducts-advanced-anti-drone-system-for-ultimate-drone-defense-1880722.html"}]}]}