{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarata-samudra-jalaallo-kotta-sora-chepa-jaati-gurtimpu-e-peru","title_te":"భారత సముద్ర జలాల్లో కొత్త సొర చేప జాతి గుర్తింపు.. ఏ పేరు పెట్టారు? ప్రత్యేకత ఏంటంటే?","section":"తాజా","status_line":"భారత సముద్ర జలాల్లో కొత్త సొర చేప జాతి గుర్తింపు.. ఏ పేరు పెట్టారు? ప్రత్యేకత ఏంటంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57180","date":"2026-08-06T13:53:44.000Z","title_te":"భారత సముద్ర జలాల్లో కొత్త సొర చేప జాతి గుర్తింపు.. ఏ పేరు పెట్టారు? ప్రత్యేకత ఏంటంటే?","body_te":"కేరళ తీరంలోని లోతైన సముద్రంలో అరుదైన కొత్త క్యాట్‌షార్క్ జాతిని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్రిస్టరస్ డ్రోనాగా పేరు పెట్టిన ఈ జాతి సముద్ర జీవవైవిధ్య పరిశోధనలో కీలక ఆవిష్కరణగా నిలిచింది. దీని ద్వారా లోతైన సముద్రాల్లో ఇంకా ఎన్నో కొత్త జీవులు వెలుగులోకి వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/new-deep-sea-catshark-species-discovered-off-kerala-coast-scientists-name-it-apristurus-drona-1882256.html"}]}]}