{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarata-tebul-tennis-samaakhya-gurtimpu-raddu-kemdra-kreedaa-sa","title_te":"భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య గుర్తింపు రద్దు.. కేంద్ర క్రీడా శాఖ సంచలన నిర్ణయం","section":"తాజా","status_line":"భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య గుర్తింపు రద్దు.. కేంద్ర క్రీడా శాఖ సంచలన నిర్ణయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67558","date":"2026-08-12T19:10:51.000Z","title_te":"భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య గుర్తింపు రద్దు.. కేంద్ర క్రీడా శాఖ సంచలన నిర్ణయం","body_te":"పరిపాలనా వైఫల్యం, అంతర్గత వర్గపోరుతో వివాదాల్లో నిలిచిన భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ)పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. టీటీఎఫ్‌ఐకి ఉన్న జాతీయ క్రీడా సమాఖ్య గుర్తింపును రద్దు చేసినట్టు బుధవారం ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sports-ministry-derecognises-ttfi-over-administrative-failures-2481621"}]}]}