{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarata-vidyaarthulapai-amerikaa-laksha-daalarla-pheeju-opt-ki","title_te":"భారత విద్యార్థులపై అమెరికా లక్ష డాలర్ల ఫీజు- OPT కి కోలుకోలేని దెబ్బ","section":"తాజా","status_line":"విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు?","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-31T04:30:57.284Z"},"facts":[],"events":[{"id":"event-46319","date":"2026-07-31T03:42:59.000Z","title_te":"విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్.. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్ల ఫీజు?","body_te":"అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసి, అక్కడే ఉద్యోగం సాధించాలనుకునే విదేశీ విద్యార్థులకు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. హెచ్-1బి (H-1B) వీసాల నిబంధనల కఠినతరంపై కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అమెరికాలో పనిచేయడానికి వీలు కల్పించే విధానాలపై కొత్త ఆంక్షలు విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ బృందం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచడమే లక్ష్యంగా తెస్తున్న ఈ కఠిన నిబంధనల వల్ల అమెరికన్ కంపెనీలు విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి వెనుకాడే ప్రమాదముం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/us-may-charge-100000-for-opt-work-permit-after-graduation-report-1877279.html"}]},{"id":"event-46238","date":"2026-07-31T03:01:18.000Z","title_te":"భారత విద్యార్థులపై అమెరికా లక్ష డాలర్ల ఫీజు- OPT కి కోలుకోలేని దెబ్బ","body_te":"US Mulls 100000 Dollar Fee on OPT Visas After opposed the on H1 B Indians Could Shake Up more expensive. At the same time, it has finalised new visa rules that would limit how long international students can stay in the country without seeking government approval. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/us-mulls-100000-dollar-fee-on-opt-visas-after-opposed-the-on-h1-b-indians-could-shake-up-expensive-499509.html"}]}]}