{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaaratadesamlone-ekaika-kappa-aalayam-ikkadi-sivalimgam-ramgulu","title_te":"భారతదేశంలోనే ఏకైక కప్ప ఆలయం.. ఇక్కడి శివలింగం రంగులు మారుతుంది.. నిలబడి ఉన్న నంది ప్రత్యేకత!","section":"తాజా","status_line":"భారతదేశంలోనే ఏకైక కప్ప ఆలయం.. ఇక్కడి శివలింగం రంగులు మారుతుంది.. నిలబడి ఉన్న నంది ప్రత్యేకత!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T06:10:10.659Z"},"facts":[],"events":[{"id":"event-26108","date":"2026-07-19T05:42:41.000Z","title_te":"భారతదేశంలోనే ఏకైక కప్ప ఆలయం.. ఇక్కడి శివలింగం రంగులు మారుతుంది.. నిలబడి ఉన్న నంది ప్రత్యేకత!","body_te":"Mandook Temple: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఉన్న మండూక్ మందిర్ దేశంలోనే ఏకైక కప్ప ఆకార శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రంగులు మార్చే నర్మదేశ్వర శివలింగం, నిలబడి ఉన్న నంది విగ్రహం, తాంత్రిక శైలిలో నిర్మించిన వాస్తుశిల్పం ఈ ఆలయాన్ని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రంగా నిలబెట్టాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/indias-only-frog-temple-color-changing-shiva-linga-and-standing-nandi-make-this-shrine-truly-unique-1868827.html"}]}]}