{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaaratadesapu-chivari-roddu-ekkadumdo-telusaa-99-saatam-mamdiki","title_te":"భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? 99 శాతం మందికి తెలియని రహస్యం.. అడుగు పెడితే గూస్‌బంప్స్..!","section":"తాజా","status_line":"భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? 99 శాతం మందికి తెలియని రహస్యం.. అడుగు పెడితే గూస్‌బంప్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T03:27:47.716Z"},"facts":[],"events":[{"id":"event-54548","date":"2026-08-05T02:36:45.000Z","title_te":"భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? 99 శాతం మందికి తెలియని రహస్యం.. అడుగు పెడితే గూస్‌బంప్స్..!","body_te":"Last Road of India: దేశంలోనే అత్యంత సుందరమైన, అదే సమయంలో భయంకరమైన చరిత్ర కలిగిన ఆఖరి సరిహద్దు రోడ్డు గురించి మీకు తెలుసా? రామాయణ కాలం నాటి పౌరాణిక మూలాలు, దయ్యాల పట్టణంగా మారిన విషాద గాథ, ఇరువైపులా అనంతమైన సముద్రాల నడుమ సాగే అద్భుత ప్రయాణం.. ఇవన్నీ కలగలసిన ఆ రహదారి విశేషాలు కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/last-road-of-india-dhanushkodi-rameswaram-sri-lanka-border-mystery-1880982.html"}]}]}