{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarateeya-aitee-udyogulaku-amerikaa-shaak-h-1b-reenyuval-pai-k","title_te":"భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..!","section":"తాజా","status_line":"భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T05:28:15.599Z"},"facts":[],"events":[{"id":"event-54722","date":"2026-08-05T04:47:17.000Z","title_te":"భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..!","body_te":"అమెరికాలో ఉద్యోగాల కోసం H-1B, L-1 వీసాలపై ఆధారపడుతున్న లక్షలాది మంది విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రభావం చూపే మరో కీలక ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇకపై కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులకే కాకుండా, ఉద్యోగుల వీసాలను పొడిగించేందుకు వేల డాలర్ల అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/us-plans-new-fees-for-h-1b-l-1-visa-renewals-indian-professionals-likely-to-be-hit-hard-1881075.html"}]}]}