{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarateeya-tekkeelaku-big-shaak-gres-piriyad-raddu","title_te":"భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!","section":"తాజా","status_line":"భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63564","date":"2026-08-10T11:46:37.000Z","title_te":"భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!","body_te":"అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే విదేశీ నిపుణులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే ప్రతిపాదన ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగం కోల్పోయిన వెంటనే వీసా స్టేటస్ ముగిసే పరిస్థితి వస్తే, ప్రత్యామ్నాయ ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం లేకుండా అమెరికాను వీడాల్సి రావచ్చు. దీంతో వేలాది మంది భారతీయ టెక్కీల్లో ఆందోళన నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/world-videos/trump-administration-mulls-ending-60-day-grace-period-for-foreign-workers-in-us-video-tv9d-1885101.html"}]}]}