{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarateeya-vyomagaamulaku-isro-sikshanaa-kemdram","title_te":"భారతీయ వ్యోమగాములకు ఇస్రో శిక్షణా కేంద్రం!","section":"తాజా","status_line":"భారతీయ వ్యోమగాములకు ఇస్రో శిక్షణా కేంద్రం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T19:33:22.474Z"},"facts":[],"events":[{"id":"event-72469","date":"2026-08-15T19:01:35.000Z","title_te":"భారతీయ వ్యోమగాములకు ఇస్రో శిక్షణా కేంద్రం!","body_te":"భారత్‌ తన తొలి మానవరహిత గగన్‌యాన్‌ యాత్రకు సన్నద్ధమవుతున్న తరుణంలో మానవ అంతరిక్షయానం కేవలం ఒక తాత్కాలిక ప్రదర్శనగా కాకుండా ఒక నిరంతర సామర్థ్యంగా మారేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కూడా ఇస్రో నిర్మిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/isro-training-centre-for-indian-astronauts-2484561"}]}]}