{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarateeyulaku-62-taggina-amerikan-stoodemt-veesaalu","title_te":"భారతీయులకు 62% తగ్గిన అమెరికన్‌ స్టూడెంట్‌ వీసాలు","section":"తాజా","status_line":"భారతీయులకు 62% తగ్గిన అమెరికన్‌ స్టూడెంట్‌ వీసాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T01:58:07.381Z"},"facts":[],"events":[{"id":"event-56092","date":"2026-08-06T01:37:16.000Z","title_te":"భారతీయులకు 62% తగ్గిన అమెరికన్‌ స్టూడెంట్‌ వీసాలు","body_te":"అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2025లో కీలకమైన అడ్మిషన్ల సమయంలో భారతీయులకు జారీ చేసిన అమెరికా విద్యార్థి వీసాల సంఖ్య 62% తగ్గినట్టు అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌(వలస వ్యతిరేక విధానాలను సమర్థించే ఒక మేధోసంస్థ) విశ్లేషించిన గణాంకాలు పేర్కొన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/us-student-visas-for-indians-plunge-62-as-america-tightens-f-1-approvals-2474999"}]}]}