{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarateeyulaku-gud-nyoos-2026lo-atyamta-sulabhamgaa-vark-veesaa","title_te":"భారతీయులకు గుడ్ న్యూస్: 2026లో అత్యంత సులభంగా వర్క్ వీసాలు అందిస్తున్న 6 దేశాలు ఇవే!","section":"తాజా","status_line":"భారతీయులకు గుడ్ న్యూస్: 2026లో అత్యంత సులభంగా వర్క్ వీసాలు అందిస్తున్న 6 దేశాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46506","date":"2026-07-31T06:37:38.000Z","title_te":"భారతీయులకు గుడ్ న్యూస్: 2026లో అత్యంత సులభంగా వర్క్ వీసాలు అందిస్తున్న 6 దేశాలు ఇవే!","body_te":"సొంత దేశంలో చదువు పూర్తి చేసుకుని విదేశాల్లో ఉద్యోగం సాధించి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరి కల. అయితే, చాలా దేశాల్లో వీసా ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం విద్యార్థులకు, నిపుణులకు పెద్ద సవాలుగా మారేది. కానీ, 2026లో ఈ పరిస్థితి మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి, నైపుణ్య కలిగిన భారతీయ ఉద్యోగులను ఆకర్షించేందుకు వర్క్ వీసా నిబంధనలను ఎంతో సరళతరం చేశాయి. భారతీయులకు సులభంగా వర్క్ వీసాలు అందిస్తున్న ఆ 6 దేశాల వివరాలు ఇక్కడ చూద్దాం:","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/best-countries-for-indians-to-work-abroad-in-2026-easy-visa-options-1877391.html"}]}]}