{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarateeyulaku-nidra-karavu-shaakimg-nijaalu","title_te":"భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!","section":"తాజా","status_line":"భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33981","date":"2026-07-23T15:27:16.000Z","title_te":"భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!","body_te":"భారత ప్రధాన నగరాల్లో పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు ప్రజల నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం ప్రకారం నగరవాసులు ఏటా 65 నుంచి 93 గంటల నిద్రను కోల్పోతున్నారు. వేడి, తేమ కారణంగా శరీర సహజ శీతలీకరణ దెబ్బతిని నిద్ర నాణ్యత తగ్గుతోంది. దీంతో అలసట, చిరాకు, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/hot-nights-are-stealing-your-sleep-climate-change-behind-rising-insomnia-in-indian-cities-video-tv9d-1872182.html"}]}]}