{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaaree-aaphar-anauns-chesina-taataa-karv-eeveepai-enni-lakshalu","title_te":"భారీ ఆఫర్‌‌ అనౌన్స్‌ చేసిన టాటా.. కర్వ్‌ ఈవీపై ఎన్ని లక్షలు డిస్కౌంట్‌ వస్తోందో తెలుసా","section":"తాజా","status_line":"భారీ ఆఫర్‌‌ అనౌన్స్‌ చేసిన టాటా.. కర్వ్‌ ఈవీపై ఎన్ని లక్షలు డిస్కౌంట్‌ వస్తోందో తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T03:00:32.705Z"},"facts":[],"events":[{"id":"event-56163","date":"2026-08-06T02:10:03.000Z","title_te":"భారీ ఆఫర్‌‌ అనౌన్స్‌ చేసిన టాటా.. కర్వ్‌ ఈవీపై ఎన్ని లక్షలు డిస్కౌంట్‌ వస్తోందో తెలుసా","body_te":"Tata Curvv.. టాటా మోటార్స్ తన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆగస్టు 2026 అంతటా భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యంగా స్టైలిష్ కూపే తరహా టాటా కర్వ్ ఈవీ కొనుగోలుపై రూ. 3.35 లక్షల వరకు భారీ ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆకర్షణీయమైన ఈ ఎలక్ట్రిక్ కారు విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/tata-curvv-ev-offered-with-massive-discounts-up-to-rs-3-35-lakh-in-august-2026-1881679.html"}]}]}