{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaaree-byaataree-pen-to-tyaablet-techchestunna-motarolaa-moto-p","title_te":"భారీ బ్యాటరీ, పెన్‌తో ట్యాబ్లెట్‌ తెచ్చేస్తున్న మోటరోలా..! ‘Moto Pad 70’ లాంచ్ ఆ రోజే","section":"తాజా","status_line":"భారీ బ్యాటరీ, పెన్‌తో ట్యాబ్లెట్‌ తెచ్చేస్తున్న మోటరోలా..! ‘Moto Pad 70’ లాంచ్ ఆ రోజే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:08:24.985Z"},"facts":[],"events":[{"id":"event-37851","date":"2026-07-26T01:30:29.000Z","title_te":"భారీ బ్యాటరీ, పెన్‌తో ట్యాబ్లెట్‌ తెచ్చేస్తున్న మోటరోలా..! ‘Moto Pad 70’ లాంచ్ ఆ రోజే","body_te":"ప్రముఖ బ్రాండ్ మోటరోలా తన సరికొత్త 'Moto Pad 70' ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఫ్లిప్కార్ట్‌లో మైక్రోసైట్ ప్రత్యక్షం కావడంతో కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ వినూత్న ట్యాబ్లెట్ విశేషాలను తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/motorola-pad-70-launching-in-india-on-august-9-12-1-inch-2-5k-display-and-massive-battery-1873734.html"}]}]}