{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaaree-byaataree-soopar-parphaamens-to-aikoo-z11-dhara-poorti-v","title_te":"భారీ బ్యాటరీ, సూపర్ పర్ఫామెన్స్‌తో ఐకూ Z11! ధర, పూర్తి వివరాలతో మతిపోగొట్టేస్తోంది","section":"తాజా","status_line":"భారీ బ్యాటరీ, సూపర్ పర్ఫామెన్స్‌తో ఐకూ Z11! ధర, పూర్తి వివరాలతో మతిపోగొట్టేస్తోంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82419","date":"2026-08-22T01:40:40.000Z","title_te":"భారీ బ్యాటరీ, సూపర్ పర్ఫామెన్స్‌తో ఐకూ Z11! ధర, పూర్తి వివరాలతో మతిపోగొట్టేస్తోంది","body_te":"iQOO Z11 Smartphone.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ భారత మార్కెట్లోకి మరొక పవర్ ప్యాక్డ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. తమ పాపులర్ Z సిరీస్‌లో భాగంగా సరికొత్త మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. మంచి పెర్ఫార్మెన్స్, సూపర్ డిస్‌ప్లే, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/iqoo-z11-smartphone-launched-with-7050mah-battery-and-mediatek-dimensity-7500-turbo-1893204.html"}]}]}