{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaaree-pettubadi-mosam-kesunu-chedimchina-bhadraadri-kottagoode","title_te":"భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు","section":"తాజా","status_line":"భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T08:25:52.100Z"},"facts":[],"events":[{"id":"event-48322","date":"2026-08-01T07:56:09.000Z","title_te":"భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు","body_te":"భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్ల‌డించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/bhadradri-kothagudem-police-crack-major-investment-fraud-case-2469921"}]}]}