{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarya-ekkuva-sampaadiste-bharta-maimd-set-elaa-umtumdi-sarvelo","title_te":"భార్య ఎక్కువ సంపాదిస్తే.. భర్త మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? సర్వేలో అవాక్కయ్యే విషయాలు..","section":"తాజా","status_line":"భార్య ఎక్కువ సంపాదిస్తే.. భర్త మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? సర్వేలో అవాక్కయ్యే విషయాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37005","date":"2026-07-25T10:33:31.000Z","title_te":"భార్య ఎక్కువ సంపాదిస్తే.. భర్త మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? సర్వేలో అవాక్కయ్యే విషయాలు..","body_te":"ఆడవాళ్లు ఆర్థికంగా ఎదిగితే కుటుంబానికి మంచిదే.. కానీ భార్య సంపాదన భర్త కంటే ఎక్కువ ఉంటే ఆ సంసారంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? భార్య జీతం ఎక్కువుంటే విడాకుల రేటు కూడా పెరుగుతుందా? ఈ మార్పును తట్టుకోలేక పురుషులు ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు? అనే ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/when-wife-earns-more-how-income-disparity-impacts-relationship-with-husband-and-mental-health-1873309.html"}]}]}