{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaaryapai-kopam-18-rojula-pasikamdu-paalita-maranasaasanam","title_te":"భార్యపై కోపం.. 18 రోజుల పసికందు పాలిట మరణశాసనం!","section":"తాజా","status_line":"భార్యపై కోపం.. 18 రోజుల పసికందు పాలిట మరణశాసనం!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T14:19:13.152Z"},"facts":[],"events":[{"id":"event-25194","date":"2026-07-18T13:53:21.000Z","title_te":"భార్యపై కోపం.. 18 రోజుల పసికందు పాలిట మరణశాసనం!","body_te":"father killed son: An incident occurred in Jogipet, Sangareddy district, where a father smashed his 18-day-old infant against the ground in a fit of rage towards his wife, resulting in the baby's death. భార్యపైన కోపంతో 18 రోజుల శిశువును తండ్రి నేలకేసి కొట్టటంతో శిశువు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. దీంతో భార్య భర్త పైన ఫిర్యాదు చేసింది.ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/telangana/father-killed-son-an-incident-occurred-in-jogipet-where-a-father-killed-his-18-day-old-infant-497743.html"}]}]}