{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhadadri-kothagudem-appaaraavupeta-paamaayil-phyaaktareelo-prama","title_te":"Bhadadri Kothagudem | అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం… ఇద్దరికీ గాయాలు","section":"తాజా","status_line":"Bhadadri Kothagudem | అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం… ఇద్దరికీ గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T04:52:09.029Z"},"facts":[],"events":[{"id":"event-22434","date":"2026-07-17T04:49:42.000Z","title_te":"Bhadadri Kothagudem | అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం… ఇద్దరికీ గాయాలు","body_te":"Bhadadri Kothagudem |భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎంఈఈ ప్లాంట్ వద్ద వేడి నీరు ప్రవహించే పైప్‌పు మరమ్మతు చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ 80 డిగ్రీల సెల్సియస్ వేడినీరు శరీరంపై పడటంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/two-workers-injured-after-heat-water-fell-down-on-body-in-oil-palm-factory-2453876"}]}]}