{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhadraadri-aalayam-panulu-poorti-chestaam-emdomemt-kamishanar-ha","title_te":"భద్రాద్రి ఆలయం పనులు పూర్తి చేస్తాం : ఎండోమెంట్ కమిషనర్ హనుమంతురావు","section":"తాజా","status_line":"భద్రాద్రి ఆలయం పనులు పూర్తి చేస్తాం : ఎండోమెంట్ కమిషనర్ హనుమంతురావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33856","date":"2026-07-23T13:49:27.000Z","title_te":"భద్రాద్రి ఆలయం పనులు పూర్తి చేస్తాం : ఎండోమెంట్ కమిషనర్ హనుమంతురావు","body_te":"భద్రాచలం ఆలయ నిర్మాణం పనులు పుష్కరాలు కల్లా 60 శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. గురువారం భద్రాచలం రామాలయం పనులను పరిశీలించి ఆయన పాల్వంచ పెద్దమ్మ తల్లి కొత్తగూడెం గణేష్ టెంపుల్ దర్శించుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/we-will-complete-the-bhadradri-temple-works-2460388"}]}]}