{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhadraadri-kotta-vaaradhi-ki-muppu-tappadaa","title_te":"భద్రాద్రి ‘కొత్త వారధి’కి ముప్పు తప్పదా ?","section":"తాజా","status_line":"భద్రాద్రి ‘కొత్త వారధి’కి ముప్పు తప్పదా ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47119","date":"2026-07-31T12:37:05.000Z","title_te":"భద్రాద్రి ‘కొత్త వారధి’కి ముప్పు తప్పదా ?","body_te":"పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పదికాలాల పాటు ఉండాలన్న లక్ష్యంతో సారపాక- భద్రాచలం మధ్యలో కోట్లాది రూపాయలతో నిర్మించిన కొత్త వారధికి మరోసారి ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల భద్రాచలం-సారపాక వారధి ప్రారంభంలో రోడ్డుకు అప్రోచ్ కుంగిపోవడంతో మరమ్మతులు అయితే చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/is-bhadradri-a-threat-to-the-new-bridge-2469014"}]}]}