{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhadradri-kothagudem-anisettipalli-vadda-uppomgina-punyapu-vaagu","title_te":"Bhadradri Kothagudem | అనిశెట్టిపల్లి వద్ద ఉప్పొంగిన పుణ్యపు వాగు.. ఆళ్లపల్లికి రాకపోకలు నిలిచివేత","section":"తాజా","status_line":"Bhadradri Kothagudem | అనిశెట్టిపల్లి వద్ద ఉప్పొంగిన పుణ్యపు వాగు.. ఆళ్లపల్లికి రాకపోకలు నిలిచివేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T04:30:51.199Z"},"facts":[],"events":[{"id":"event-52886","date":"2026-08-04T04:01:41.000Z","title_te":"Bhadradri Kothagudem | అనిశెట్టిపల్లి వద్ద ఉప్పొంగిన పుణ్యపు వాగు.. ఆళ్లపల్లికి రాకపోకలు నిలిచివేత","body_te":"Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జల్లేరు, కిన్నెరసాని, కోడెల, తునికిదున్నే వాగులతో పాటు పలు చిన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/heavy-rains-in-bhadradri-kothagudem-disrupt-transport-in-allapalli-as-punyapu-vaagu-overflows-2472850"}]}]}