{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhadrakaalee-saranam-mama","title_te":"భద్రకాళీ.. శరణం మమ","section":"తాజా","status_line":"భద్రకాళీ.. శరణం మమ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44171","date":"2026-07-29T20:38:17.000Z","title_te":"భద్రకాళీ.. శరణం మమ","body_te":"వరంగల్‌ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో నిండుగా కొలువుదీరి ప్రకృతికి ప్రతీకగా సాక్షాత్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-shakambari-utsavams-at-bhadrakali-temple-2467131"}]}]}