{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhagyashree-borse-aashikee-2-heeroto-romaans-baaleevud-ki-bhaagy","title_te":"Bhagyashree Borse | ‘ఆషికీ 2’ హీరోతో రొమాన్స్.. బాలీవుడ్‌కి భాగ్యశ్రీ భోర్సే!","section":"తాజా","status_line":"Bhagyashree Borse | ‘ఆషికీ 2’ హీరోతో రొమాన్స్.. బాలీవుడ్‌కి భాగ్యశ్రీ భోర్సే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80093","date":"2026-08-20T10:25:08.000Z","title_te":"Bhagyashree Borse | ‘ఆషికీ 2’ హీరోతో రొమాన్స్.. బాలీవుడ్‌కి భాగ్యశ్రీ భోర్సే!","body_te":"Aditya Roy Kapur | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి భాగ్యశ్రీ భోర్సే బాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టారు. ‘ఆషికీ 2’ ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్ సరసన ఆమె కథానాయకిగా నటించేందుకు రంగం సిద్ధమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bhagyashree-borse-to-romance-aditya-roy-kapur-in-milap-zaveris-intense-musical-love-story-2488999"}]}]}