{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhakti-bhaavodvegaala-sivaalayam","title_te":"భక్తి, భావోద్వేగాల ‘శివాలయం’","section":"తాజా","status_line":"భక్తి, భావోద్వేగాల ‘శివాలయం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87224","date":"2026-08-24T23:05:27.000Z","title_te":"భక్తి, భావోద్వేగాల ‘శివాలయం’","body_te":"భక్తి, భావోద్వేగాల మేళవింపుగా రానున్న ఆధ్యాత్మిక చిత్రం ‘శివాలయం’. రంగస్థలం మహేశ్‌, కాంచన దీప్తిరెడ్డి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/spiritual-film-sivalayam-launched-with-grand-pooja-ceremony-in-hyderabad-2493323"}]}]}