{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaktula-mokkulu-teerche-saumyanaatha-svaami-108-pradakshinala-v","title_te":"భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం!","section":"తాజా","status_line":"భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43626","date":"2026-07-29T11:52:45.000Z","title_te":"భక్తుల మొక్కులు తీర్చే సౌమ్యనాథ స్వామి.. 108 ప్రదక్షిణల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం!","body_te":"108 ప్రదక్షణలతో కోరిన కోర్కెలు తీర్చి అభయహస్తం ఇస్తూ వీరాజీలుతున్న సోమనాథుడు శ్రీ మహా విష్ణుమూర్తి సౌమ్యనాథ స్వామిగా అవతరించి భక్తులకు అభయహస్తం ఇస్తూ.. కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటున్నారు నందలూరులో 108 స్తంభాలపై భాగవతం చిత్రీకరించిన ఈ ఆలయంలో త్రికరణ శుద్ధిగా 108 ప్రదక్షణులు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల అచంచల విశ్వాసం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/sri-soumyanatha-swamy-temple-the-ancient-vishnu-shrine-where-108-pradakshinas-are-believed-to-fulfil-devotees-wishes-1876147.html"}]}]}