{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaktulaku-alart-arunaachalam-aalayamloki-veetipai-nishedham-sep","title_te":"భక్తులకు అలర్ట్! అరుణాచలం ఆలయంలోకి వీటిపై నిషేధం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్","section":"తాజా","status_line":"Arunachalam: అరుణాచలం భక్తులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆలయ కమిటీ కీలక నిర్ణయం","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81618","date":"2026-08-21T10:36:57.000Z","title_te":"Arunachalam: అరుణాచలం భక్తులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆలయ కమిటీ కీలక నిర్ణయం","body_te":"తిరువణ్ణామలై అన్నామలైయార్ (అరుణాచలం)(Arunachalam) దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ యంత్రాంగం అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/arunachalam-temple-bans-mobile-phones-inside-premises-from-september-1-sn-1125704.html"}]},{"id":"event-81573","date":"2026-08-21T10:01:59.000Z","title_te":"భక్తులకు అలర్ట్! అరుణాచలం ఆలయంలోకి వీటిపై నిషేధం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్","body_te":"Tiruvannamalai Temple Darshan Rules: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో సెప్టెంబర్ 1 నుంచి భక్తులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం అమల్లోకి రానుంది. ఫోన్‌ను రూ.5 రుసుముతో భద్రతా కేంద్రాల్లో డిపాజిట్ చేసుకునే సౌకర్యం కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/annamalaiyar-temple-bans-mobile-phones-from-september-1-new-rules-rs-5-deposit-facility-for-devotees-1893253.html"}]}]}