{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaktulaku-alart-sreevaari-veeaipee-darsanaanni-eragaa-vesina-ri","title_te":"భక్తులకు అలర్ట్..! శ్రీవారి వీఐపీ దర్శనాన్ని ఎరగా వేసిన రియల్ ఎస్టేట్ సంస్థ.. టీటీడీ సీరియస్","section":"తాజా","status_line":"భక్తులకు అలర్ట్..! శ్రీవారి వీఐపీ దర్శనాన్ని ఎరగా వేసిన రియల్ ఎస్టేట్ సంస్థ.. టీటీడీ సీరియస్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T08:19:02.752Z"},"facts":[],"events":[{"id":"event-43022","date":"2026-07-29T06:07:00.000Z","title_te":"భక్తులకు అలర్ట్..! శ్రీవారి వీఐపీ దర్శనాన్ని ఎరగా వేసిన రియల్ ఎస్టేట్ సంస్థ.. టీటీడీ సీరియస్","body_te":"Tirumala VIP Darshan: తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో ప్లాట్లు విక్రయిస్తున్నట్లు ప్రచారం చేసిన ఎస్సీపీ డెవలపర్స్‌పై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేట్ సంస్థకు లేదని స్పష్టం చేసిన టీటీడీ, భక్తులు అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ttd-files-complaint-against-real-estate-firm-over-lifetime-tirumala-vip-darshan-offer-1875787.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxQaTJVYUlhZzV1VjNwUnNEQVJ0djFfcl93Rll1eUVOelAzakM1TkJLRHRXQy1jM2RuUFY2T2U5UmoxN1F5WWJla0ZzV1FTR19PY3lEdHNSTGRCZEx3R1VrSEIzanRKMGt0RWxKOEd0UmRMdi1sV00tZzQxLTZTUktLRmJOTTFVMFVsSE1MNVpLN3hjVGRxUU01TWkxMllOVW9KX0xkSWhFY2cwVlYzUVpYM3hRZWthVkoxX1lFSE8xRWk4RGhrV1dfNFNnekRqcW5rTjk4NDVn0gHWAUFVX3lxTFBpMlVhSWFnNXVWM3BSc0RBUnR2MV9yX3dGWXV5RU56UDNqQzVOQktEdFdDLWMzZG5QVjZPZTlSajE3UXlZYmVrRnNXUVNHX09jeUR0c1JMZEJkTHdHVWtIQjNqdEowa3RFbEo4R3RSZEx2LWxXTS1nNDEtNlNSS0tGYk5NMVUwVWxITUw1Wks3eGNUZHFRTTVNaTEyWU5Vb0pfTGRJaEVjZzBWVjNRWlgzeFFla2FWSjFfWUVITzFFaThEaGtXV180U2d6RGpxbmtOOTg0NWc?oc=5"}]}]}