{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaktulaku-elaamti-ibbamdula-lekumdaa-choodaali-talasaani-sreeni","title_te":"భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా చూడాలి : తలసాని శ్రీనివాస్ యాదవ్","section":"తాజా","status_line":"భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా చూడాలి : తలసాని శ్రీనివాస్ యాదవ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T05:32:49.062Z"},"facts":[],"events":[{"id":"event-22523","date":"2026-07-17T05:27:50.000Z","title_te":"భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా చూడాలి : తలసాని శ్రీనివాస్ యాదవ్","body_te":"అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/talasani-srinivas-yadav-said-that-steps-must-be-taken-to-ensure-devotees-face-no-difficulties-2453890"}]}]}