{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhangra-mokaali-maarpidi-sarjaree-tarvaata-vruddhula-bhaamgraa-d","title_te":"Bhangra | మోకాలి మార్పిడి సర్జరీ తర్వాత వృద్ధుల భాంగ్రా డ్యాన్స్‌.. ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు","section":"తాజా","status_line":"Bhangra | మోకాలి మార్పిడి సర్జరీ తర్వాత వృద్ధుల భాంగ్రా డ్యాన్స్‌.. ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75175","date":"2026-08-17T12:14:32.000Z","title_te":"Bhangra | మోకాలి మార్పిడి సర్జరీ తర్వాత వృద్ధుల భాంగ్రా డ్యాన్స్‌.. ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు","body_te":"Bhangra | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శకటం ప్రదర్శనలో కొందరు వృద్ధులు పాల్గొన్నారు. వారు డ్యాన్స్‌ చేశారు. ఆరోగ్య పథకం ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆ వృద్ధులు భాంగ్రా చేస్తున్నట్లు పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bhangra-after-knee-replacement-aap-govt-health-tableau-video-triggers-political-row-2486230"}]}]}