{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhanswada-pheeju-reeyimbars-memt-nidhulanu-vemtane-vidudala-chey","title_te":"Bhanswada | ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి.. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ","section":"తాజా","status_line":"Bhanswada | ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి.. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81595","date":"2026-08-21T09:26:47.000Z","title_te":"Bhanswada | ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి.. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ","body_te":"రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ డబ్బులను చెల్లించాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/fee-reimbursement-funds-must-be-released-immediately-former-mla-yendala-lakshminarayana-2490070"}]}]}