{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhanu-sri-tiruma-la-sreevaari-seva-lo-big-baas-phem-bhaanu-sree","title_te":"Bhanu Sri : తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ..","section":"తాజా","status_line":"Bhanu Sri : తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88024","date":"2026-08-25T08:52:58.000Z","title_te":"Bhanu Sri : తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ..","body_te":"తిరుమ‌ల శ్రీవారిని బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ (Bhanu Sri ) ద‌ర్శించుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆమె స్వామి వారి సేవ‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/bigg-boss-fame-bhanu-sri-visit-tirumala-vm-1127329.html"}]}]}