{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhari-tolisaari-tamdrito-skreen-sher-chesukonunna-varun-tej-bari","title_te":"Bhari | తొలిసారి తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న వరుణ్ తేజ్.. ‘బరి’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్","section":"తాజా","status_line":"Bhari | తొలిసారి తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న వరుణ్ తేజ్.. ‘బరి’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56433","date":"2026-08-06T05:25:21.000Z","title_te":"Bhari | తొలిసారి తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న వరుణ్ తేజ్.. ‘బరి’పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్","body_te":"Bhari | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bhari-latest-update-viral-2475090"}]}]}