{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bharimchaleni-charma-duradalaku-jet-speed-to-chek-idokkati-chaal","title_te":"భరించలేని చర్మ దురదలకు జెట్ స్పీడ్‎తో చెక్.. ఇదొక్కటి చాలు ఎలాంటి చర్మ వ్యాధికైనా","section":"తాజా","status_line":"భరించలేని చర్మ దురదలకు జెట్ స్పీడ్‎తో చెక్.. ఇదొక్కటి చాలు ఎలాంటి చర్మ వ్యాధికైనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T04:48:19.625Z"},"facts":[],"events":[{"id":"event-47961","date":"2026-08-01T04:10:05.000Z","title_te":"భరించలేని చర్మ దురదలకు జెట్ స్పీడ్‎తో చెక్.. ఇదొక్కటి చాలు ఎలాంటి చర్మ వ్యాధికైనా","body_te":"కొందరికి చర్మంపై భరించలేని విధంగా దురదలు వస్తాయి. దీని వలన మంట వస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్ధం కాదు హాస్పిటల్ కి పరుగెత్తుతారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఊరి చిట్కాలు వాడితే మీకు కొంతవరకు అయినా తగ్గుతుంది అవేంటో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/carrot-oil-a-natural-moisturizer-that-may-help-soothe-dryness-itching-and-support-healthy-skin-1878078.html"}]}]}