{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bharimchaleni-mokaali-noppulanu-kshanaallo-taggimche-peyin-killa","title_te":"భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్.. రెండు స్పూన్స్ తింటే చాలు","section":"తాజా","status_line":"భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్.. రెండు స్పూన్స్ తింటే చాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71756","date":"2026-08-15T08:43:46.000Z","title_te":"భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్.. రెండు స్పూన్స్ తింటే చాలు","body_te":"ప్రస్తుతం మనుషులు అలవాట్లు వెంటనే మారిపోతున్నాయి. ఏవి పడితే అవి తింటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మందిని వేధించే అనారోగ్య సమస్యలు మోకాలి నొప్పులు, రక్తహీనత. ఈ సమస్యలు మనం సరిగా తింటే రావు. శరీరంలో పోషకాల లోపాల వలన ఇవి బయట పడుతుంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/poha-for-knee-pain-can-eating-a-few-spoonfuls-daily-support-joint-and-bone-health-1888637.html"}]}]}