{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhartalu-gurtumchukovaalsina-chaanakya-neeti-bhaarya-gurimchi-iv","title_te":"భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు!","section":"తాజా","status_line":"భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T17:34:46.056Z"},"facts":[],"events":[{"id":"event-49051","date":"2026-08-01T16:50:53.000Z","title_te":"భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు!","body_te":"చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. భార్య వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకి చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chanakyas-advice-personal-matters-husbands-should-never-reveal-publicly-1878702.html"}]}]}