{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhatti-bhaarya-kameeshanlapai-vichaarana-jaripimchaali","title_te":"భట్టి భార్య కమీషన్లపై విచారణ జరిపించాలి","section":"తాజా","status_line":"భట్టి భార్య కమీషన్లపై విచారణ జరిపించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64057","date":"2026-08-10T19:32:53.000Z","title_te":"భట్టి భార్య కమీషన్లపై విచారణ జరిపించాలి","body_te":"డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార సతీమణి 10% కమీషన్‌ అడిగారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని అంబర్‌పేటకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్‌ రాష్ట్ర గవర్నర్‌కు సోమవారం లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/retired-employee-sensational-allegations-on-bhatti-vikramarka-wife-2479648"}]}]}