{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhauma-pradosh-vrat-bhauma-pradosha-vratam-sivapaarvatulanu-emdu","title_te":"Bhauma Pradosh Vrat: భౌమ ప్రదోష వ్రతం.. శివపార్వతులను ఎందుకు పూజించాలి? ఈ పూజతో కలిగే ఫలితాలేంటి?","section":"తాజా","status_line":"Bhauma Pradosh Vrat: భౌమ ప్రదోష వ్రతం.. శివపార్వతులను ఎందుకు పూజించాలి? ఈ పూజతో కలిగే ఫలితాలేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T13:50:47.058Z"},"facts":[],"events":[{"id":"event-85075","date":"2026-08-23T12:43:45.000Z","title_te":"Bhauma Pradosh Vrat: భౌమ ప్రదోష వ్రతం.. శివపార్వతులను ఎందుకు పూజించాలి? ఈ పూజతో కలిగే ఫలితాలేంటి?","body_te":"Bhauma Pradosh Vrat Telugu: ఆగస్టు 25న భౌమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ ప్రత్యేక ప్రదోషం రోజున శివపార్వతులను పూజించడం ఎందుకు ముఖ్యమో, పూజా విధానం, మత విశ్వాసాల ప్రకారం కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/bhauma-pradosh-vrat-2026-why-worship-lord-shiva-and-goddess-parvati-know-the-significance-and-benefits-1894849.html"}]}]}