{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaumvati-amavasya-2026-14na-bhaumavati-amaavaasya-ee-parihaaraa","title_te":"Bhaumvati Amavasya 2026 : 14న భౌమవతి అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ పోతాయ్.. వారికి అద్భుత అవకాశం..","section":"తాజా","status_line":"Bhaumvati Amavasya 2026 : 14న భౌమవతి అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ పోతాయ్.. వారికి అద్భుత అవకాశం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T01:55:09.793Z"},"facts":[],"events":[{"id":"event-16817","date":"2026-07-14T01:22:54.000Z","title_te":"Bhaumvati Amavasya 2026 : 14న భౌమవతి అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ పోతాయ్.. వారికి అద్భుత అవకాశం..","body_te":"Bhaumvati Amavasya 2026 : మంగళవారం అమావాస్య రావడంను విశేషంగా చెప్తారు. ముఖ్యంగా రాహు, కేతు దోషాలున్న వారికి ఇది చాలా యోగ్యమైన రోజు. అంతే కాకుండా మంగళవారం అమావాస్యతో కూడి రావడంను భౌమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున కొన్ని పరిహరాలు పాటిస్తే చాలా శక్తివంతంగా అవి యోగిస్తాయని పండితులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/spiritual/bhaumavati-amavasya-2026-following-these-remedies-will-resolve-all-your-troubles-hn-1110280.html"}]}]}