{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhavishyavani-prajalu-vaavi-varasalu-lekumdaa-vyavaharistunnaaru","title_te":"Bhavishyavani: ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. అహంకారం ఎక్కువైంది.. రంగం భవిష్యవాణి ఇదే..","section":"తాజా","status_line":"Bhavishyavani: ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. అహంకారం ఎక్కువైంది.. రంగం భవిష్యవాణి ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T06:02:10.502Z"},"facts":[],"events":[{"id":"event-51240","date":"2026-08-03T05:39:39.000Z","title_te":"Bhavishyavani: ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. అహంకారం ఎక్కువైంది.. రంగం భవిష్యవాణి ఇదే..","body_te":"Rangam Bhavishyavani 2026: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుండపోత వర్షాలు కురుస్తాయని, అగ్ని ప్రమాదాలు, వరదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజల్లో అహంకారం పెరిగిందని, విలువలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యం కాకూడదని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/secunderabad-bonalu-rangam-bhavishyavani-prophecy-matangi-swarnalatha-predicts-heavy-rains-warns-of-accidents-and-loss-of-lives-1879670.html"}]}]}