{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhayaanaka-samghatanala-sphoortito-kalt","title_te":"భయానక సంఘటనల స్ఫూర్తితో ‘కల్ట్‌’","section":"తాజా","status_line":"భయానక సంఘటనల స్ఫూర్తితో ‘కల్ట్‌’","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T19:31:27.105Z"},"facts":[],"events":[{"id":"event-27079","date":"2026-07-19T18:34:32.000Z","title_te":"భయానక సంఘటనల స్ఫూర్తితో ‘కల్ట్‌’","body_te":"యువ హీరో విశ్వక్‌సేన్‌ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. ‘కల్ట్‌' పేరుతో ఓ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో సందీప్‌ కాకరాలతో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో హీరో కూడా ఆయనే. గాయత్రి భరద్వాజ్‌ కథానాయిక. దేశంలోనే తొలి అథెంటిక్‌ స్లాషర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vishwak-sen-unveils-first-song-from-his-slasher-thriller-cult-2456271"}]}]}