{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bheemadevarapallilo-aadima-aanavaallu","title_te":"భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు","section":"తాజా","status_line":"భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62391","date":"2026-08-09T19:20:39.000Z","title_te":"భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు","body_te":"హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. ముల్కనూరులోని సమ్మక్క-సారలమ్మ గద్దె సమీపంలో, శ్మశాన వాటిక సమీపంలో, కొత్తకొండలోని వద్ది గుట్ట వద్ద పరుపు బండలపై ననీన శిలాయుగపు ఆదిమ మానవుల ఆనవాళ్లు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/traces-of-early-humans-have-been-discovered-in-several-villages-of-bheemadevarapally-mandal-in-hanamkonda-2478580"}]}]}