{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhinnamaina-kathaamsamto-di-ji-pi","title_te":"భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’","section":"తాజా","status_line":"భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80694","date":"2026-08-20T21:45:57.000Z","title_te":"భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’","body_te":"‘కింగ్డమ్‌'ఫేం వెంకటేశ్‌ వి.పి హీరోగా, సురేశ్‌ తేజ్‌ దర్శకత్వంలో ‘కె-ర్యాంప్‌'ఫేం బొమ్మక్‌ శివ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డి.జి.పి’ అనేది ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్‌' చిత్రంలోని మురుగన్‌ పాత్రలో వెంకటేశ్‌ పి.వి నటనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dgp-marks-venkatesh-v-ps-telugu-debut-as-a-hero-2489322"}]}]}